1 Year For Akhanda|Behind Scenes |అఖండ మధుర జ్ఞాపకలు పంచుకుంటున్న Pragya Jaiswa l| SS Thaman| ABP Desam
Continues below advertisement
డిసెంబర్ 2... 2021. తెల్లవారుజామున షోలు పడ్డాయి. థియేటర్ బయట బాలకృష్ణ అఘోరా కటౌట్ పెద్దగా ఉంది. అప్పటికి ట్రైలర్ బాగా నచ్చడంతో... బోయపాటి కాంబినేషన్ కావడంతో హైప్స్ చాలానే ఉన్నాయి. ఇంకేముంది..థియేటర్ లో ఇంట్రడక్షన్ సీన్ పడింది. బాలయ్య మాస్ మెుదలైంది.
Continues below advertisement