తెలంగాణ దేవుడు చిత్రంలో నటించాలని శ్రీకాంత్ కి ఎందుకు అనిపించింది.. ?
ABP Desam
Updated at:
09 Nov 2021 09:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో శ్రీకాంత్ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, తనికెళ్ల భరణి వంటి 50 మంది అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 12న గ్రాండ్గా థియేటర్లలో విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా ఆ చిత్రయూనిట్ తో సరదా చిట్ చాట్.