Pushpaka Vimanam: గుంటూరు వీవీఐటీ కళాశాలలో సందడి చేసిన పుష్పకవిమానం చిత్ర బృందం
గుంటూరు వీవీఐటీ కళాశాలలో పుష్పకవిమానం చిత్రబృందం సందడి చేసింది. ఈ నెల 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లు గీత్ సైనీ, శాన్వీ మేఘన, డైరెక్టర్ దామోదర వీవీఐటీని సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కలిసి సరదాగా గడిపిన యూనిట్...వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఫుల్ జోష్ నింపారు.