Chiranjeevi with Puri jagan | పూరీ కథ సిద్ధం చేయ్.. సినిమా చేద్దాం | ABP Desam
Continues below advertisement
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సక్సెస్ ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భంగా.. సినిమాలో జర్నలిస్ట్ పాత్ర వేసిన పూరి జగన్నాథ్ తో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. అందులో భాగంగా.. పూరీ కథ సిద్ధం చేసుకో.. మనమిద్దరం కలిసి సినిమా చేద్దామని మెగాస్టార్ సూచించారు.
Continues below advertisement