Chiranjeevi About Politics | వాజ్ పేయి గారి వల్లే హైవేలు ఈ స్థాయిలో ఉన్నాయి | ABP Desam

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సక్సెస్ ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భంగా.. సినిమాలో జర్నలిస్ట్ పాత్ర వేసిన పూరి జగన్నాథ్ తో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు.  అప్పట్లో నాయకులకు చాలా నిబద్ధత ఉండేది ఇప్పటి నాయకుల గురించి అసలు మాట్లాడలేను అని మెగాస్టార్ అన్నారు. ృ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram