Chiranjeevi Ram Charan Fans Meet : Ayodhya ప్రయాణానికి ముందు అభిమానులతో మెగాహీరోలు | ABP Desam
అయోధ్య ప్రయాణానికి ముందు చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ మీట్ ను నిర్వహించారు. ఆయన నివాసం వద్ద అభిమానులను కలిసిన చిరు, చరణ్ వారిచ్చిన బహుమతులను, రాముడి విగ్రహాలను బహుమతులుగా ఇచ్చారు.