Chiranjeevi on Ayodhya Ram Pranaprathista : అయోధ్య ప్రాణప్రతిష్ఠకు చిరంజీవి కుటుంబం | ABP Desam
Continues below advertisement
అయోధ్య ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అయోధ్యకు చేరుకుంది. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్యకు చిరంజీవి, చరణ్, సురేఖ బయల్దేరి వెళ్లారు.
Continues below advertisement