Chiranjeevi on Waltair veerayya 200days : వాల్తేరు వీరయ్య సెలబ్రేషన్స్ లో చిరంజీవి | ABP Desam
హైదరాబాదులో జరిగిన వాల్తేరు వీరయ్య 200రోజుల వేడుకల్లో చిరంజీవి, రవితేజ పాల్గొన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ టైమ్ లో తన ఆలోచనలను చిరంజీవి షేర్ చేసుకున్నారు.