Chiranjeevi Counters CM Jagan : వాల్తేరు వీరయ్య 200రోజుల వేడుకల్లో చిరంజీవి కౌంటర్లు | ABP Desam
హైదరాబాద్ లో జరిగిన వాల్తేరు వీరయ్య 200రోజుల వేడుకల్లో చిరంజీవి, రవితేజ పాల్గొన్నారు. ఏపీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయన్న చిరంజీవి..ముందు వాటి మీద దృష్టి పెట్టాలంటూ సీఎం జగన్ కు హితవు పలికారు.