Chiranjeevi Bhola Shankar Song leak | లీక్ ఐన భోళా శంకర్ లోని ఎనర్జీటిక్ సాంగ్.. | ABP Desam
చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. మూవీలోని సంగీత్ పాట ‘జామ్ జామ్ జజ్జనకా’ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను గ్లింప్స్ ను లీక్ చేశారు.