Ranbir Kapoor and Alia Bhatt in Ramayanam movie | రామాయణం ఆధారంగా మరో సినిమా రాబోతోందా..? | ABP
ప్రభాస్ ఆదిపురుష్ మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ తరుణంలో.. బాలీవుడ్ లో మరో రామాయణం గురించి టాక్ వినిపిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో మరో రామాయణ సినిమా రాబోతుందనే వార్తలు వస్తున్నాయి.