Chennakesava Reddy Re Release | మరోసారి థియేటర్లలో చెన్నకేశవరెడ్డి రచ్చ | ABP Desam

Continues below advertisement

నందమూరి అభిమానులకు థియేటర్లలో మాస్ మెంటల్ ఎక్కించేందుకు చెన్నకేశవరెడ్డి సినిమా రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. బాలకృష్ణ (Balakrishna) - వి.వి.వినాయక్‌ (VV Vinayak) కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram