Avatar Re Release : అవతార్ 2 కు trailer లా అవతార్ నే 4k లో దింపిన James Cameroon | ABP Desam
ప్రపంచ సినిమా చరిత్రలో అవతార్ ది ప్రత్యేక స్థానం. టెక్నాలజీ అంతగా లేని కాలంలోనే మరో ప్రపంచానికి తీసుకెళ్లారు. మళ్లీ ఇప్పుడు Avatar Re Release అవుతున్న సందర్భంలో.. ఓసారి పండోరా గ్రహం ముచ్చట్లు నెమరేసుకుందాం