Chandrabose Oscars : ఆస్కార్ అవార్డుతో సురేష్ బాబు ను కలిసిన చంద్రబోస్ | ABP Desam
Continues below advertisement
Naatu Naatu కు వచ్చిన OScars అవార్డ్ తో సురేష్ బాబును కలిశారు పాటల రచయిత చంద్రబోస్. రామానాయుడు స్టూడియోస్ కు వెళ్లిన చంద్రబోస్..తనకు తొలి అవకాశం వచ్చిన రోజులను, రామానాయుడు ఇచ్చిన అవకాశాన్ని గుర్తు చేసుకున్నారు. తాజ్ మహల్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖకు కృతజ్ఞతలు తెలిపారు
Continues below advertisement