Chandini Chowdary Angry on Media | హీరోలకు, డైరెక్టర్లకే ప్రశ్నలు ఉంటాయా అంటూ చాందినీ చౌదరి ఫైర్
Gaami Movie team తిరుపతిలో నిర్వహించిన Press Meet లో హీరోయిన్ Chandini Chaowdary మాట్లాడారు. హీరోలను, డైరెక్టర్లను మాత్రమే ప్రశ్నలు అడుగుతారని హీరోయిన్లను ఎందుకు అడగరంటూ మీడియాపై ఫైర్ అయ్యారు చాందినీ చౌదరి.