Bobby Kolli Speech Waltair Veerayya : చిరంజీవి కోసమే ఇండస్ట్రీలోకి వచ్చానన్న బాబీ | ABP Desam
Continues below advertisement
Waltair Veerayya ప్రెస్ మీట్ లో డైరెక్టర్ Bobby Kolli ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. చిరంజీవిని కలవాలని హైదరాబాద్ వచ్చి..ఈరోజు డైరెక్టర్ గా సినిమా తీశానంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు.
Continues below advertisement