Salman Khan Birthday Celebrations : షారూఖ్, సంగీతా, టబు, సోనాక్షితో సల్మాన్ బర్త్ డే | ABP Desam
Salman Khan బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ప్రాణస్నేహితుడు షారూఖ్ ఖాన్, సంగీతా బిజ్లానీ, టబు, సోనాక్షీ సిన్హా సహా చాలా మంది బాలీవుడ్ సెలబ్రెటీలు సల్మాన్ పుట్టినరోజుల్లో వేడుకల్లో పాల్గొన్నారు.