Bigg Boss Non Stop: Mumaith Khan Bigg Bomb ఎవరి మీద వేసిందో తెలుసా? | ABP Desam
Continues below advertisement
Bigg Boss Telugu OTT versionలో వస్తున్న Bigg Boss Nonstop అనేక అవాంతరాలతో ఒక్క వారం పూర్తి చేసుకుంది. అయితే ఇవాళ జరగనున్న First Week Eliminationలో Mumaith Khan హౌస్ నుంచి బయటకెళ్లనుంది. ఈ వారం Nominationsలో మొత్తం ఏడుగురు contestants - Ariyana, Natraj Master, Mumaith Khan, Sarayu, Hamida, Chaitu Mithraw Sharma వెళ్లగా ముమైత్ ఎలిమినేట్ అయిపోయింది.
Continues below advertisement