BIGGBOSS 5: బిగ్ బాస్ 5లో ఈ వారం ఎవరూ ఊహించని ఎలిమినేషన్

Continues below advertisement

బిగ్ బాస్ సీజన్ 5 పదో వారం పూర్తి చేసుకుంది . ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎలిమినేషన్ కు ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. సిరి, కాజల్, మానస్, సన్నీ, రవి.. ఈ ఐదుగురిలో కాజల్ ఎలిమినేట్ అవ్వక తప్పదని వార్తలొచ్చాయి.  అందరికంటే ఆమెకి తక్కువ ఓట్లు పడుతున్నాయని.. కాబట్టి ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతుందని అన్నారు. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో మాత్రం అనారోగ్యం కారణంగా జెస్సీ ఇంటి నుండి వెళ్లిపోవాల్సివచ్చింది . 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram