Big Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో కంటెస్టెంట్ లు వీళ్లేనా.. ! | ABP Desam

తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 6 కు సర్వం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి సందడి షూరు కానుంది. ఐతే...  ఈ సీజన్ లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు అనేది కొంచెం కొంచెం రివీల్ చేస్తూ ప్రొమో విడుదల చేశారు. మెుత్తంగా 18 మంది కంటెస్టెంట్లతో ‘బిగ్ బాస్’ సీజన్ గ్రాండ్ లాంచ్ కాబొతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola