Bhuma Akhila Priya Fun : Manchu Manoj Bhuma Mounika Reddyని ఆటపట్టించిన మాజీ మంత్రి

Continues below advertisement

కొత్త జంట మంచుమనోజ్, భూమా మౌనికారెడ్డి అత్తవారింట సందడి చేస్తున్నారు. మాజీ మంత్రి అఖిల ప్రియ నివాసానికి చేరుకున్న మనోజ్, మౌనికలకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన బంధువులు..పేర్లు చెప్పి ఇంట్లోకి రావాలంటూ ఆటపట్టించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram