NTR 30 Update : టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి కూతురు Jhanvi Kapoor | ABP Desam
అభిమానులు ఎన్నాళ్లో ఎదురు చూస్తున్న అప్ డేట్..NTR 30 నుంచి వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ కన్ఫర్మ్ అయిపోయింది. జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ 30 టీమ్ జాన్వీ కపూర్ ను విష్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది.