Bhagavanth Kesari Talk in Rayalaseema : అనంతపురంలో Nandamuri Balakrishna భగవంత్ కేసరి సందడి | ABP
రాయలసీమలో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సందడి చేస్తోంది. అనంతపురంలో థియేటర్ల దగ్గర బాలయ్య అభిమానులు సందడి చేస్తున్నారు. బాలయ్య యాక్షన్, శ్రీలీల నటన, తమన్ మ్యూజిక్ సూపర్ అంటూ బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అనంతపురం నుంచి భగవంత్ కేసరి టాక్ ఈ వీడియోలో.