Bhagavanth Kesari Anantapuram Public Talk : అనంతపురంలో బాలయ్య భగవంత్ కేసరి హంగామా | ABP Desam
అనంతపురంలో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. నందమూరి బాలకృష్ణ అభిమానులు ఉదయం ఫ్యాన్స్ షో నుంచి సందడి చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అడ్డుకునేలా భగవంత్ కేసరి ఉందంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.