Bandla Ganesh Tweets on Trivikram : త్రివిక్రమ్ టార్గెట్ గా బండ్ల గణేష్ ట్వీట్లు.! | ABP Desam
Continues below advertisement
ఇండస్ట్రీలో ప్రస్తుతం గురూజీగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టార్గెట్ గా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ వరుస ట్వీట్లు వేశారు. ట్విట్టర్ లో కొంత మంది అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చిన బండ్ల గణేష్..త్రివిక్రమ్ పై పరోక్షంగా కామెంట్స్ చేశారు.
Continues below advertisement