2018 Movie Review in Telugu : కేరళ వరదలే కథాంశంగా చరిత్ర సృష్టిస్తున్న 2018 | ABP Desam
మలయాళం సినిమా. గత పది పదిహేనేళ్లుగా క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వటంలో..కంటెంట్ నమ్ముకుని సినిమాలు తీయటంలో వీళ్లు చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరూ చేసి ఉండరు. లార్జన్ దేన్ ది లైఫ్ క్యారెక్టర్లతో కంటెంట్ ఉన్నోడికి కలెక్షన్లు కూడా కుమ్మగలడు అని నిరూపించిన సినిమా మలయాళం నుంచి రాలేదనే వాదనా ఉంది. కానీ ఈ టాక్ కి ఇక ఎండ్ కార్డ్ పడినట్లేనా. ప్రస్తుతానికైతే ఎస్. ఈరోజు తెలుగులో విడుదలైన 2018 సినిమా చూడండి. మీరే నమ్ముతారు.