Bandla Ganesh Counter to CM Jagan | పవన్ కల్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన బండ్ల గణేష్
పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని బండ్ల గణేష్ అన్నారు. దశాబ్దాల పాటు పవన్ కల్యాణ్ వెంట ఉన్నానని.. ఆయన వ్యక్తిత్వం చాలా ఉన్నతమైనదని చెప్పారు.