Watch: బాలయ్య ఓటు ఎవరికో..? ఆయన ఏం మాట్లాడారంటే..
Continues below advertisement
మా ఎన్నికల పోలింగ్‌పై నటసింహం బాలకృష్ణ స్పందించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలులో ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చిన ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Continues below advertisement