Anurag Thakur Dance With Ranvir Singh: రణ్ వీర్ తో కలిసి డ్యాన్స్ చేసిన అనురాగ్ ఠాకూర్ ABP Desam
Dubai Expo లో Ranvir Singh తో కలిసి Union Minister Anurag Thakur చిందేశారు. బాజీరావు మస్తానీలోని మల్హారీ సాంగ్ కు రణ్ వీర్ కోరిక మేరకు స్టెప్పులేశారు అనురాగ్ ఠాకూర్. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది.