RGV's Voice Letter to Rajamouli About RRR : తనకు మొదటిసారి ఇలా అయిందంటున్న Ram Gopal Varma
RRR సినిమా చూశాక తనకు మాటలు రావట్లేదని, తన జీవితంలో మొట్టమొదటిసారి ఇలా అయిందని Director Ram Gopal Varma అన్నారు. SS Rajamouli కి Voice Letter లో సినిమా గురించి తన Feelings పంచుకున్నారు.