Amul Uses RRR Heroes NTR, Ramcharan For Promotions: నాటుగా అమూల్ బటర్ | ABP Desam
RRR సినిమా క్రేజ్ ను తమకు అన్వయించేసుకుంది Amul. సినిమాలోని Natu Natu Song స్టెప్ వేస్తున్నట్లు కార్టూన్ డిజైన్ చేయించేసుకుని టెర్రిఫిక్ బటర్ అని టెక్స్ట్ వేసి ఆర్ఆర్ఆర్ ని హైలైట్ చేసేసింది.