అమిత్ షాతో కలిసి జూ. Ntr మీట్
() మునుగోడు బహిరంగ సభకు హాజరుకావడానికి సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నారు. ఐతే.. ఈ టూర్ లో భాగంగా సర్ ప్రైజ్ అప్ డేట్ ఒకటి వచ్చింది. జూ. ఎన్టీఆర్ అమిత్ షా తో కలవనున్నట్లు సమాచారం. దాదాపుగా 15 నిమిషాల పాటు అమిత్ షా తో డిన్నర్ మీట్ లో పాల్గొంటారని Bjp వర్గాలు చెబుతున్నాయి.