Allu Arjun Tweet Trolling : చిరంజీవి ట్వీట్ కు బన్నీ రిప్లై..ట్రోల్స్ మొదలైపోయాయ్ | ABP Desam
ABP Desam
Updated at:
29 Mar 2023 04:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్యాన్ ఇండియా స్టార్ గా..ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ మరిన్ని విజయాలు అందుకోవాలని చిరంజీవి ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కు బన్నీ ఇచ్చిన రిప్లై ఏ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ క్వశ్చన్ కు కారణమవుతోంది.