Allu Arjun Ram Charan MultiStarrer : పుష్పరాజ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే..! | ABP Desam

Continues below advertisement

అల్లూరి సీతారామరాజు, పుష్ప కలిస్తే ఎలా ఉంటుంది. ఏంటీ ఈ సినిమా ఎప్పుడు మొదలైంది అనుకుంటున్నారా. అవ్వలేదు జస్ట్ అనుకుంటే ఎలా ఉంటుంది అంటున్నా. ఎందుకంటే ఓ ప్రొడ్యూసర్ చరణ్, బన్నీని కలిపి ఓ మల్టీస్టారర్ చేయాలని బలంగా కోరుకుంటున్నారు. ఆల్రెడీ టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram