Prabhas Birthday Special : ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సిద్ధమైన సరికొత్త సినిమా | ABP Desam
ABP Desam
Updated at:
18 Oct 2022 02:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆదివారం అంటే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఆ రోజు మూవీని అధికారికంగా ప్రకటించనున్నారు. దాని కోసమే ఫోటో షూట్ చేశారని టాక్. ఈ సినిమాలో ప్రభాస్ లుక్, డ్రసింగ్ స్టైల్ వేరే లెవల్ ఉంటాయని సమాచారం తెలుస్తోంది.