Allu Arjun Daughter Arha in Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న అల్లు స్నేహ అర్హ | ABP Desam
తిరుమల శ్రీవారిని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్నేహరెడ్డి కుమార్తె అల్లు అర్హతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.