Allu Arjun Appreciates Animal Team : పుష్పరాజ్ కి పిచ్చగా నచ్చేసిన యానిమల్ | ABP Desam

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యానిమల్ సినిమాకు ఫిదా అయిపోయాడు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా వచ్చిన ఈ సినిమా పై తన రివ్యూ ఏంటో డీటైల్డ్ గా ట్వీట్ చేశాడు బన్నీ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola