Adipurush Teaser Telugu| Prabhas | Saif Ali Khan | అదిపోయిన ఆదిపురుష్ టీజర్ | Kriti Sanon |ABP Desam
యావత్ దేశం ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది. రాముడి అవతారంలో ప్రభాస్ అజానుభావుడిగా కనిపించారు. భూమి కుంగిన, నింగి చీలిన న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం అంటూ ప్రభాస్ చెప్పే పవర్ పుల్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది.