Adipurush Teaser Launch | Ayodhyaలో ఆదిపురుష్ టీజర్ లాంచ్ కు సర్వం సిద్ధం | ABP Desam
ABP Desam
Updated at:
02 Oct 2022 05:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ బజ్ నడుస్తోంది. ఉత్తరానా అయోధ్య దగ్గరి నుంచి కన్యాకుమారి వరకు అంతటా ఆదిపురుష్ గురించి చర్చంతా. రామజన్మభూమిలో ఈ సినిమా టీజర్ సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు విడుదల చేయనున్నారు.