Adilabad MP Soyam Bapu Rao: బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Continues below advertisement
ఆదిలాబాద్ ఎంపీ, బీజేపీ నేత సోయంబాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన కుమారుడి పెళ్లి కోసం, ఇల్లు కట్టుకోవటం కోసం ఎంపీ నిధులను వాడుకున్నాన్ని చెప్పారు.
Continues below advertisement