Actor Vijay Fans Celebrations : విజయ్ రాజకీయ ప్రకటనతో అభిమానుల సంబరాలు | ABP Desam
తలపతి విజయ్ పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేయటంతో ఆయన అభిమానుల్లో తమిళనాట పెద్ద ఎత్తున సంబరాలను నిర్వహిస్తున్నారు. బాణా సంచా కాలుస్తూ విజయ్ జెండాలతో ధూం ధాం చేశారు.