Chinni Krishna Sorry Megastar Chiranjeevi : చిరంజీవికి రైటర్ చిన్నికృష్ణ క్షమాపణలు | ABP Desam
Continues below advertisement
మెగాస్టార్ చిరంజీవికి రైటర్ చిన్నికృష్ణ క్షమాణపలు కోరారు. పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవిని కలిసిన చిన్నికృష్ణ...మెగాస్టార్ తనను ఆదరించిన తీరు చూసి చలించిపోయానంటూ వీడియో చేశారు.
Continues below advertisement