Actor Shayaji Shinde Saves Trees: రోడ్డు కోసం తీసేస్తుంటే ఆపారు | Gangakhed | ABP Desam

Continues below advertisement

రోడ్ నిర్మాణ పనుల కోసం పర్భానిలోని గంగాఖేడ్ పర్లి నేషనల్ హైవేపై పెద్ద సంఖ్యలో పాత చెట్లను నరికేస్తున్నారు. అది చూసి తట్టుకోలేక Actor Shayaji Shinde 60 Years Vada treeని అక్కడి నుంచి తీసుకెళ్లి వేరే చోట నాటారు. తనవంతు సాయంగా తాను చేశానని... ప్రభుత్వం కూడ చెట్లు నరికివేయకుండా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram