Kaathuvaakula Rendu Kaadhal Review In Telugu | KRK ఎలా ఉందంటే | Samantha | Nayanthara | ABP Desam

Continues below advertisement

సమంత బర్త్ డే సందర్భంగా ఇవాళ KRK సినిమా రిలీజైంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చిన సినిమా ఇది. రాంబో, కన్మణిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కతీజా రాంబో జీవితంలోకి వచ్చాక తన లైఫ్ కంప్లీట్ గా మారిపోతుంది. కతీజాను ర్యాంబో లవ్ చేస్తాడు. అక్కడినుంచి సినిమా ఎలా టర్న్ అయ్యింది? ప్రేక్షకుల ఆ డెసిషన్ ని యాక్సెప్ట్ చేస్తారా?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram