AAA Satyam Theatre Opening Ceremony : ఏషియన్ సినిమాస్ తో కలిసి అల్లు అర్జున్ AAA థియేటర్ | ABP Desam
ABP Desam
Updated at:
14 Jun 2023 09:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐకాన్ స్టార్ అల్లు అర్జున్ AAA పేరుతో ఏషియన్ సినిమాస్ తో కలిసి ఓన్ థియేటర్ ను ప్రారంభించారు. అమీర్ పేట్ సత్యం థియేటర్ ప్లేస్ లో మొదలైన ఈ కొత్త థియేటర్ ను అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో తీర్చిదిద్దారు.