20 Days in Mariupol wins best documentary | డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఆస్కార్ దక్కని భారత్
లాస్ట్ ఇయర్ ఆస్కార్స్ లో భారత్ సందడి చేసింది. RRR, ది ఎలిఫెంట్ విస్పరర్స్ కి ఆస్కార్స్ దక్కటంతో భారతీయుల సందడే వేరు. రామ్ చరణ్, తారక్, రాజమౌళి,కీరవాణి ఇలా మనకు తెలిసినవాళ్లంతా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై రచ్చ రచ్చ చేశారు.