Venu Swamy Apologizes For Wrong Prediction | క్షమాపణ చెప్పిన వేణుస్వామి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతాడని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం చవిచూసే దిశగా సాగిపోతుంది. దీంతో వేణుస్వామి మరో వీడియో విడుదల చేశారు. తప్పు చెప్పానని, ఇక సినిమా, పొలిటికల్ ప్రిడిక్షన్స్ చెప్పబోనని తెలిపారు.
ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతాడని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం చవిచూసే దిశగా సాగిపోతుంది. దీంతో వేణుస్వామి మరో వీడియో విడుదల చేశారు. తప్పు చెప్పానని, ఇక సినిమా, పొలిటికల్ ప్రిడిక్షన్స్ చెప్పబోనని తెలిపారు.