Palakurthi Congress Candidate: నామినేషన్ తిరస్కరిస్తారంటూ ప్రచారం.. దానిపై స్పందించిన యశస్విని రెడ్డి
ABP Desam
Updated at:
13 Nov 2023 04:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPalakurthi Congress Candidate: జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి నామినేషన్ తిరస్కరిస్తారంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. ఆమె నామినేషన్ ను స్క్రుటినీలో అధికారులు ఆమోదించారు. ఆమె పత్రాలు సరిగ్గా సమర్పించలేదని, నామినేషన్ తిరస్కరిస్తారని బాగా ప్రచారం జరిగింది. అయితే దానికి తెరదించుతూ అధికారులు నామినేషన్ ను ఆమోదించారు. దీనిపై యశస్విని రెడ్డి స్పందించారు.