Konda Surekha Interview: 75 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొండా సురేఖ ధీమా
ABP Desam
Updated at:
13 Nov 2023 05:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKonda Surekha Interview: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన గెలుపు పక్కా అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమంటున్నారు.