MLA Seethakka Interview: నన్ను ఓడించేందుకు 200 కోట్లు ఖర్చు చేస్తున్నారు..!

Continues below advertisement

MLA Seethakka Interview: ములుగు అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో ఉండగా ఏబీపీ దేశం ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 10కి 8 సీట్లు గెలుచుకోవడం ఖాయమని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమూ పక్కా అని, ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతామంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram